వార్తలకు తిరిగి వెళ్లండి

రద్దయిన నీట్ యూజీ పరీక్షను జూన్ 21న తిరిగి నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. ఈసారి పరీక్షా సమయాన్ని 15 నిమిషాలు పెంచామని, విద్యార్థులు ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రశాంతంగా రాయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సూచించారు.
పేపర్ లీక్ కేసును సీబీఐకి అప్పగించామని మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది నుండి ఈ పరీక్షను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ (సీబీటీ) విధానంలో నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...

