Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ రీ-ఎగ్జామ్ ఓఎంఆర్ పద్ధతిలోనే: సుప్రీంకోర్టు

Follow Udayam on Google
Rohit Singh Jun 01, 2026 2:50 PM జాతీయంGeneral
నీట్ రీ-ఎగ్జామ్ ఓఎంఆర్ పద్ధతిలోనే: సుప్రీంకోర్టు - Udayam
నీట్ యూజీ రీటెస్ట్‌ను కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో కాకుండా, పాత విధానంలోనే అంటే ఓఎంఆర్ షీట్ ద్వారానే నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అకస్మాత్తుగా పరీక్ష విధానాన్ని మార్చడం సాధ్యం కాదని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష తిరిగి జరగనుంది. కాగా, ఎన్టీఏ సంస్కరణలపై జులైలో విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు వెల్లడించింది.

Comments

G
Loading comments...