Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ నిర‌స‌న

Follow Udayam on Google
Sonia Singh Jun 01, 2026 3:44 PM జాతీయంGeneral
ఢిల్లీలో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ నిర‌స‌న - Udayam
పరీక్షల వివాదాలపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే జూన్ 6న ఢిల్లీలో శాంతియుత నిరసన చేపట్టనున్నారు. ఈ ప్రదర్శనలో పాల్గొనాలని కోరుతూ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో విడుదల చేశారు. జూన్ 6న ఢిల్లీ చేరుకుని, మద్దతుదారులతో కలిసి జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరతామని దీప్కే తెలిపారు.

Comments

G
Loading comments...