వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ జిల్లా సీకేఎం డిగ్రీ, పీజీ కళాశాలలో నిర్వహించిన నీట్-2026 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ డా. సత్య శారద తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 480 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు.
వారిలో 431 మంది అభ్యర్థులు హాజరవగా, 49 మంది గైర్హాజరయ్యారని కలెక్టర్ వివరించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష అత్యంత విజయవంతంగా, ప్రశాంత వాతావరణంలో ముగిసిందని ఆమె స్పష్టం చేశారు.
Comments
Loading comments...

