వార్తలకు తిరిగి వెళ్లండి
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆల్ ఇండియా 61వ ర్యాంకు, మెయిన్‌లో 100 పర్సంటైల్ సాధించి స్టేట్ టాపర్‌గా నిలిచిన వివన్ ఎస్. మహేశ్వరిని కేటీఆర్ సత్కరించారు. వివన్ ప్రతిభ తెలంగాణకే గర్వకారణమని ఆయన కొనియాడారు.
వివన్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కేటీఆర్ ఆకాంక్షించారు. కష్టపడి చదివి ఈ ఘనత సాధించిన తీరును ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Loading comments...

