వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ యూజీ పరీక్ష రద్దవడంతో రాజస్థాన్‌కు చెందిన ప్రదీప్ మహిచ్ అనే విద్యార్థి తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షలో 650 మార్కులు వస్తాయని, ప్రభుత్వ సీటు ఖాయమని ఆ విద్యార్థి భావించాడని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
పరీక్ష రద్దుతో దిల్లీ, యూపీల్లోనూ విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది.
Comments
Loading comments...

