వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జిల్లా బంగాళాఖాతంలో వాయుగుండం వల్ల కురుస్తున్న భారీ వర్షాలకు బుధవారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ హరీంధర ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమాచారాన్ని డీఈవో, డిప్యూటీ డీఈవో, MEOలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు చేరవేశారు. ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు ఆదేశాలు పాటించాలని కలెక్టర్ తెలిపారు.
Comments
Loading comments...

