Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు అంగన్వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:12 AM నల్గొండGeneral
నేడు అంగన్వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు - Udayam
చందంపేట, నేరడుగొమ్ము మండలాల్లో ఖాళీ అంగన్వాడీ పోస్టుల భర్తీకి నేడు దేవరకొండ సబ్‌ కలెక్టరేట్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అర్హులు SSC, ఇంటర్మీడియట్‌ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు ఒక జిరాక్స్‌ సెట్‌తో హాజరుకావాలి. నేరడుగొమ్ము నుంచి 16, చందంపేట నుంచి 17 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ నెల 19న గుర్రంపోడు, కొండమల్లేపల్లి, పీఏపల్లి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...