Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు సీదిరి బెయిల్ పిటిషన్ విచారణ

Follow Udayam on Google
RAGHU Aug 06, 2026 8:48 AM శ్రీకాకుళంGeneral
నేడు సీదిరి బెయిల్ పిటిషన్ విచారణ - Udayam
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు రెగ్యులర్ బెయిల్ కోసం రెండోసారి ఈ నెల 3న సోమవారం సోంపేట జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు.బెయిల్ పిటిషన్ విచారణ గురువారం జరగనున్నట్లు న్యాయవాది తెలిపారు. మొదటిసారి పిటిషన్ డిస్మిస్ చేయడంతో రెండోసారి బెయిల్ కోసం పిటిషన్ వేసినట్లు తెలిపారు. మరోవైపు ఆయన రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించారు.

Comments

G
Loading comments...