Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నడిమి తండాకు 29 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

Follow Udayam on Google
Kiran Oct 19, 2026 1:44 PM మెదక్General
నడిమి తండాకు 29 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు - Udayam
మాసాయిపేట మండలం నడిమి తండా పంచాయతీకి రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పథకంలో 29 ఇళ్లు మంజూరయ్యాయని సర్పంచ్ రాము నాయక్, ఉపసర్పంచ్ సురేశ్ తెలిపారు. సోమవారం ఇళ్ల నిర్మాణానికి ముహూర్తం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌పీఓ సాయిబాబా, హౌసింగ్ ఏఈ రజిత, తహశీల్దార్ జ్ఞానజ్యోతి, కార్యదర్శి శ్రీకాంత్, లబ్ధిదారులు, పాలకమండలి సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...