Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబీర్‌పేటలో ఉత్సాహంగా నవరాత్రి వేడుకలు

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 11:56 AM వరంగల్General
డబీర్‌పేటలో ఉత్సాహంగా నవరాత్రి వేడుకలు - Udayam
డబీర్‌పేట గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వాహకులు వృద్ధులు, మహిళలు, పిల్లలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. వృద్ధులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. ఆటలతో ఉత్సవ ప్రాంగణం నవ్వులతో సందడిగా మారింది. పోటీల్లో విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.

Comments

G
Loading comments...