వార్తలకు తిరిగి వెళ్లండి

సుల్తానాబాద్‌కు చెందిన 15 ఏళ్ల మన్హా రియాజ్ ఫుట్‌బాల్‌లో ప్రతిభ కనబరిచింది. జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించిన ఆమె తాజాగా తెలంగాణ జూనియర్ బాలికల జట్టుకు ఎంపికైంది.
ఛత్తీస్‌గఢ్ నారాయణ్‌పూర్‌లో సెప్టెంబర్ 25న ప్రారంభమయ్యే జాతీయ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. ఆమెను క్రీడా సంఘాల ప్రతినిధులు, స్థానికులు అభినందించారు.
Comments
Loading comments...

