Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో 25న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 11:08 AM చిత్తూరుGeneral
చిత్తూరులో 25న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం - Udayam
చిత్తూరు జిల్లాలో ఈ నెల 25న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించనున్నారు. 1 నుంచి 19 ఏళ్ల పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు వేయించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలల్లో సమన్వయంతో కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.

Comments

G
Loading comments...