Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంజీఎం సమస్యలపై నరేందర్‌ ఆగ్రహం

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 5:42 PM వరంగల్General
ఎంజీఎం సమస్యలపై నరేందర్‌ ఆగ్రహం - Udayam
మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌పై పోలీసుల చర్యలు అప్రజాస్వామికమని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం సరికాదన్నారు. ఎంజీఎంలో ఎక్స్‌రే యంత్రాలు, ల్యాబ్‌లు పనిచేయడం లేదని, సిబ్బంది కొరత ఉందన్నారు. ప్రభుత్వ వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. నూతన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించాలని కోరారు.

Comments

G
Loading comments...