Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామలో వానలు.. మరో 24 గంటలు అలర్ట్

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 9:59 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
నందిగామలో వానలు.. మరో 24 గంటలు అలర్ట్ - Udayam
నందిగామ నియోజకవర్గంలో బుధవారం ఉదయం 6 గంటల వరకు పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. నందిగామలో 7 మి.మీ., చందర్లపాడులో 5.3, కంచికచర్లలో 4.2, వీరులపాడులో 4.5 మి.మీ. వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...