Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లవాగు ప్రాజెక్టుకు భారీగా ఇన్‌ఫ్లో

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 10:17 AM సంగారెడ్డిGeneral
నల్లవాగు ప్రాజెక్టుకు భారీగా ఇన్‌ఫ్లో - Udayam
సిర్గాపూర్‌ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో 2,040 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ఏఈ మల్లేశం తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 1,493.7 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,493 అడుగులు కాగా, అలుగు ద్వారా 1,894.62 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీటి కోసం 146 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...