Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లమల గ్రామాల్లో నాగుపాముల కలకలం

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 11:24 AM నంద్యాలGeneral
నల్లమల గ్రామాల్లో నాగుపాముల కలకలం - Udayam
నల్లమల అటవీ సమీప గ్రామాల్లో నాగుపాముల సంచారం పెరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాములు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల మహానంది ఆలయం, పరిసర గ్రామాల్లోనూ పాములు కనిపించాయి. బుధవారం మహానంది దేవస్థానం కాలనీలో ఈశ్వర్ ఇంట్లో నల్ల నాగుపాము కనిపించడంతో స్నేక్ క్యాచర్ మోహన్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన పామును పట్టుకుని నల్లమల అడవిలో వదిలేశారు.

Comments

G
Loading comments...