Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ జట్టు ఘన విజయం, ప్లేయర్ ఊచకోత!

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 03, 2026 6:04 PM జాతీయంక్రీడలు
నల్గొండ జట్టు ఘన విజయం, ప్లేయర్ ఊచకోత! - Udayam
టీజీ 20 లీగ్‌లో మెదక్ ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అనురాగ్ నల్గొండ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మెదక్ 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది. నల్గొండ ఓపెనర్ గౌరవ్ రెడ్డి కేవలం 47 బంతుల్లోనే 101 పరుగులతో అజేయ శతకం బాది జట్టును గెలిపించాడు. ఈ విజయంతో నల్గొండ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.

Comments

G
Loading comments...