వార్తలకు తిరిగి వెళ్లండి

ది హండ్రెడ్ టోర్నీలో సన్‌రైజర్స్ లీడ్స్ తరఫున ఆడేందుకు పాకిస్థాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్‌కు పీసీబీ అనుమతినిచ్చింది. భారత్, ఆర్మీని ఎగతాళి చేసిన అతడిని రూ.2.34 కోట్లకు దక్కించుకోవడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ, అబ్రార్‌ది విశిష్టమైన బౌలింగ్ శైలి కాబట్టే జట్టులోకి తీసుకున్నామని ఎస్‌ఆర్‌హెచ్ హెడ్ కోచ్ సమర్థించుకున్నారు. మొత్తం 21 మందికి పాక్ బోర్డు ఎన్‌ఓసీలు జారీ చేసింది.
Comments
Loading comments...

