వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి నుంచి పెద్దమందడి మండలంలోని మోజర్ల, అమ్మపల్లి, మద్దిగట్ల గ్రామాలకు మధ్యాహ్నం, సాయంత్రం అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
నైట్ హాల్ట్ బస్సు సౌకర్యం లేకపోవడంతో ఉదయం వివిధ పనుల నిమిత్తం వనపర్తికి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు పేర్కొంటున్నారు.
Comments
Loading comments...

