వార్తలకు తిరిగి వెళ్లండి
నారాయణపేట జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి మబ్బులు ఉండగా మధ్యానం ఒక్క సరిగా వర్షం పడింది.
దీంతో రైతులు పంట సాగుకు ఈ వర్షం ఎంతో ఉపయోగ పడుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న కాలువలు వరద నీరు పడుతున్నాయి.
Comments
Loading comments...
