వార్తలకు తిరిగి వెళ్లండి
సబ్బవరం మండలం అసకపల్లి నుండి పరవాడ మండలం లంకెలపాలెం ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ వరకు గల రోడ్డును నెలరోజుల్లోగా పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పెందుర్తి ఎమ్మల్యే రమేశ్ బాబు గారు తెలిపారు.
రహదారులు మరియు భవనాల శాఖ జిల్లా అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులతో పర్యటించిన ఎమ్మెల్యే భారీ వాహనాల రాకపోకలతో రోడ్డు పూర్తిగా శిధిలమై ఉండటం పట్ల ఆవేదన వ్యక్తం చేసారు.
Comments
Loading comments...

