వార్తలకు తిరిగి వెళ్లండి

వివాహేతర సంబంధాన్ని తండ్రి మందలించాడన్న కోపంతో కూతురు తన ప్రియుడితో కలిసి ఆయనను హత్య చేయించిన దారుణ ఘటన వెలుగు చూసింది.
హత్య చేస్తే డీజే సౌండ్ సిస్టమ్ కొనిస్తానని ఒప్పందం కుదుర్చుకున్న ఈ కేసులో వ్యాన్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...

