Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాని ఈవెంట్‌పై సీవీ ఆనంద్ ట్వీట్

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 23, 2026 8:59 PM హైదరాబాద్General
నాని ఈవెంట్‌పై సీవీ ఆనంద్ ట్వీట్ - Udayam
గణేశ్ నిమజ్జనాలు జోరుగా సాగుతున్న వేళ RTC క్రాస్‌రోడ్స్‌లో ‘ది ప్యారడైజ్’ సినిమా ఈవెంట్‌పై పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందించారు. భారీ రద్దీ, గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ సిటీ పోలీసులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలను ట్యాగ్ చేస్తూ Xలో పోస్టు చేశారు.

Comments

G
Loading comments...