వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 564.03 పాయింట్లు పెరిగి 74,858.99 వద్ద, నిఫ్టీ 67.90 పాయింట్లు లాభపడి 23,414.30 వద్ద స్థిరపడ్డాయి.
ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ కొనుగోళ్లు, ప్రపంచ మార్కెట్ల సానుకూల ధోరణి సూచీలకు మద్దతిచ్చాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 18 పైసలు బలపడి 95.78 వద్ద ముగిసింది.
Comments
Loading comments...

