Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగులుప్పలపాడులో 8 నామినేషన్ల ఉపసంహరణ

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 11:08 AM ప్రకాశం General
నాగులుప్పలపాడులో 8 నామినేషన్ల ఉపసంహరణ - Udayam
నాగులుప్పలపాడు మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు దాఖలైన 135 నామినేషన్లలో 8 మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు ఆర్‌ఓ శ్రీనివాసులు తెలిపారు. కే.తక్కెళ్లపాడులో టీడీపీ 2, పోతవరంలో వైసీపీ 2, ఉప్పుగుండూరులో స్వతంత్ర 1, వైసీపీ 2, చదలవాడలో వైసీపీ 1 నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...