వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమదాలవలస నియోజకవర్గాన్ని నాగావళి నది ముప్పు వెంటాడుతోంది. భారీ వర్షాలతో నదిలో వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో తీర ప్రాంత గ్రామాల్లో గట్టు కోత, ముంపు భయం నెలకొంది. ఆమదాలవలస, బూర్జ మండలాల్లో చెరో 16, పొందూరులో 5 గ్రామాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
వరద మరింత పెరిగితే పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశం ఉండటంతో తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Comments
Loading comments...

