వార్తలకు తిరిగి వెళ్లండి
బంగారం కురిపిస్తున్న వింత అగ్నిపర్వతం

అంటార్కిటికాలోని మౌంట్ ఎరెబస్ అగ్నిపర్వతం రోజూ 80 గ్రాముల స్వచ్ఛమైన బంగారాన్ని గాల్లోకి వదులుతోంది. దీని వార్షిక విలువ సుమారు రూ.19 కోట్లుగా శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
భూగర్భ వేడికి కరిగిన బంగారం వాయురూపంలో వస్తోంది. అయితే ఇవి అతిసూక్ష్మంగా ఉండటంతో వీటిని సేకరించడం అసాధ్యమని నిపుణులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...