Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారం కురిపిస్తున్న అగ్నిపర్వతం

దివ్య శ్రీ Jun 30, 2026 7:25 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
బంగారం కురిపిస్తున్న అగ్నిపర్వతం - Udayam Digital
అంటార్కిటికాలోని ఎరెబస్ అగ్నిపర్వతం ప్రతిరోజూ బంగారు ధూళిని గాల్లోకి విరజిమ్ముతోంది. దీని విలువ ఏడాదికి రూ.18.9 కోట్లుగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది వాతావరణంలోకి వెళ్లిన తర్వాత మంచుపై స్థిరపడుతుంది. లావా వాయువులతో కలిసిన ఈ బంగారు కణాలు అత్యంత సూక్ష్మంగా ఉంటాయి. ఇవి ఇతర అగ్నిపర్వతాల వద్ద కూడా కనిపిస్తుంటాయని, అయితే ఎరెబస్ నుండి వెలువడే పరిమాణం ప్రత్యేకమైనదని పరిశోధకులు వెల్లడించారు.

Comments

G
Loading comments...