వార్తలకు తిరిగి వెళ్లండి

మయన్మార్‌లోని నామ్‌హాకమ్ ప్రాంతంలో ఓ భవనంలో గనుల తవ్వకానికి దాచిన పేలుడు పదార్థాలు పేలి ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు చిన్నారులతో సహా కనీసం 45 మంది ప్రాణాలు కోల్పోయారు.
చైనా సరిహద్దు సమీపంలో జరిగిన ఈ పేలుడు ధాటికి మరో 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రత కారణంగా చుట్టుపక్కల ఉన్న దాదాపు 100కు పైగా ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
Comments
Loading comments...

