Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీవోకే ప్రధాని కావడమే నా కల

మానస శర్మ Jul 23, 2026 8:22 AM అల్ ఇండియా in about 4 hours
పీవోకే ప్రధాని కావడమే నా కల - Udayam Digital
పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)కు ప్రధానమంత్రి కావాలనేదే తన కల అని పాక్ మాజీ ప్రధాని, పీఎంఎల్‌-ఎన్‌ అధినేత నవాజ్‌ షరీఫ్‌ వెల్లడించారు. జూలై 27 నుంచి ఆగస్ట్‌ 10 వరకు జరిగే పీవోకే ఎన్నికల్లో విజయం సాధించి ప్రధాని పీఠాన్ని అధిరోహించాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.ఈ ఎన్నికల్లో గెలిచి పీవోకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన జీవితంలో ఉన్న ఏకైక లష్యమని తెలిపారు.

Comments

G
Loading comments...