Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘాట్ రోడ్లపై ప్రయాణాలు ఈ 3 రోజులూ వద్దు

Follow Udayam on Google
Harika Nov 02, 2026 10:27 AM హైదరాబాద్General
ఘాట్ రోడ్లపై ప్రయాణాలు ఈ 3 రోజులూ వద్దు - Udayam
మురసు తుఫాను ప్రభావంతో నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరీవాహక ప్రాంతాల్లోనూ వర్షాలు పడనున్నాయి. ఈ నెల 3, 4, 5 తేదీల్లో ఘాట్ రోడ్లపై ప్రయాణాలు మానుకోవాలని హెచ్చరించారు. కొండచరియలు విరిగిపడటం, రాళ్లు దొర్లే ప్రమాదం ఉండటంతో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...