వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టులో 9 కీలక రంగాల ఉత్పత్తి వృద్ధి 4.8 శాతానికి తగ్గింది. ఇది మూడు నెలల కనిష్ఠం. బొగ్గు, సహజవాయువు, ముడి చమురు, ఎరువుల ఉత్పత్తి తగ్గడం ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
జులైలో ఈ రంగాల వృద్ధి 5 శాతంగా, గతేడాది ఆగస్టులో 6.2 శాతంగా ఉంది. ఏప్రిల్-ఆగస్టు మధ్య 9 కీలక రంగాల ఉత్పత్తి 4.3 శాతం పెరిగింది.
Comments
Loading comments...

