వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావం ఏర్పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
వ్యవసాయంపై ప్రభావంతో పాటు తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. ఈ మూడు మండలాలను కరువు జాబితాలో చేర్చి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.
Comments
Loading comments...

