Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముసాయిదా ఓటర్ల జాబితాపై అవగాహన సదస్సు

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 27, 2026 2:29 PM వనపర్తిGeneral
ముసాయిదా ఓటర్ల జాబితాపై అవగాహన సదస్సు - Udayam
అమరచింత మండల కేంద్రానికి చెందిన అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో అమరచింత MRO కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల నమోదు అధికారి (ERO) & సూచనలు తెలియజేశారు. ఎస్ఐర్-2026 కార్యక్రమంలో భాగంగా నిర్వహించే BLO /BLA ప్రజాప్రతినిధులతో పాటు మండలంలోని అన్ని వర్గాల ప్రజల ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించి, తమ సందేహాలు, అభ్యంతరాలు మరియు సూచనలను తెలియపరిచారు.

Comments

G
Loading comments...