Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముప్పనపల్లిలో వీధి దీపాల ఏర్పాటు

Follow Udayam on Google
Madhu Sep 23, 2026 9:47 AM ములుగుGeneral
ముప్పనపల్లిలో వీధి దీపాల ఏర్పాటు - Udayam
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లి పరిధిలో గ్రామపంచాయతీ సిబ్బంది వీధి దీపాలను ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా వీధుల్లో దీపాలు వెలగకపోవడంతో గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు వీధి దీపాలు అమర్చారు. వీటిని సక్రమంగా వినియోగించుకోవాలని సర్పంచ్ గ్రామస్తులకు సూచించారు.

Comments

G
Loading comments...