Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ కార్మికుల నిరాహార దీక్ష

Follow Udayam on Google
Harika Jun 16, 2026 5:33 PM పెద్దపల్లి General
మున్సిపల్ కార్మికుల నిరాహార దీక్ష - Udayam
మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ఈనెల 18, 19 తేదీల్లో మున్సిపల్ కార్యాలయాల ఎదుట నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికులందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...