Back to feed
వేముల పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యాసం
Harika Jun 16, 2026 12:39 PM మహబూబ్‌నగర్ 8 viewsabout 3 hours ago

మిడ్జిల్ మండలం వేముల ప్రాథమికోన్నత పాఠశాలలో చిన్నారులకు ఉపాధ్యాయులు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచి నాగమ్మ, హెచ్‌ఎం మద్దమ్మల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని వారు ఈ సందర్భంగా సూచించారు.
Comments
Loading comments...



