వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రం నిధులు ఇవ్వడం లేదనే కాంగ్రెస్ ప్రభుత్వ విమర్శలను భాజపా ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్ ఖండించారు. రాష్ట్రం చెల్లించే పన్నుల కంటే రెండింతల నిధులను కేంద్రం ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు.
జాతీయ రహదారులు, వ్యవసాయ రంగానికి కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తోందని ఆయన విమర్శించారు.
Comments
Loading comments...

