వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను ప్రభావంతో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సంతబొమ్మాళి మండలంలో వేలాది ఎకరాలు పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. లింగూడు ఆర్. సున్నపల్లి మేఘవరం మరువాడ లక్కీవలస కాశీపురం వడ్డీతాండ్ర పంచాయతీలలో పంట పొలాల్లోకి నీరు చేరింది.
ఖరీఫ్ సీజన్లో ఎన్నో వ్యయప్రయాసల కోర్చి వరినాట్లు వేసి పంట దశకు వచ్చిన సమయంలో ముంపునకు గురయ్యాయి రైతులు వాపోతున్నారు
Comments
Loading comments...

