వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు పట్టణ సమగ్రాభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. లక్ష్మీనగర్‌లో రూ.5.95 కోట్లతో నిర్మించిన ఈస్ట్ రోడ్డును ప్రారంభించారు. పట్టణంలో రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.
యువత కోసం రూ.15 కోట్లతో అథ్లెటిక్ స్టేడియం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

