Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముజ్గిలో విద్యు త్ తీగలను చుట్టేస్తున్న చెట్ల కొమ్మలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 08, 2026 8:56 AM నిర్మల్General
ముజ్గిలో విద్యు త్ తీగలను చుట్టేస్తున్న చెట్ల కొమ్మలు - Udayam
నిర్మల్ రూరల్ మండలంలోని న్యూ ముజ్గి పోచమ్మ గుడి వద్ద విద్యుత్ తీగల లైన్ లను చెట్ల కొమ్మలు చుట్టేస్తున్నాయి. ఈదురు గాలులు వేసినప్పుడు విద్యుత్ తీగల లైన్ లో మంటలు చెలరేగి ప్రమాదకరంగా మారుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. సమీపంలోనే విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఉండడంతో ఎప్పుడూ ఎలాంటి ముప్పు వాటిల్లుతోందన్నారు వారు భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే చెట్ల కొమ్మలను కొట్టించాలని వారు కోరారు.

Comments

G
Loading comments...