వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం అక్క పెళ్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి సంఘం సభ్యులు ఆదివారం భూమి పూజ చేశారు. తమ సొంత నిధులతో సంఘ నిర్మించుకోవడానికి భూమి పూజ చేసినట్లు తెలిపారు.
కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పండగ బాబు, ఉపాధ్యక్షులు బాలయ్య, గౌరవ అధ్యక్షులు, మత్స్యశాఖ అధ్యక్షుడు పిట్టల మోహన్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

