Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిగుబ్బలో కూటమి అభ్యర్థుల ప్రచారం

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 12:54 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ముదిగుబ్బలో కూటమి అభ్యర్థుల ప్రచారం - Udayam
ముదిగుబ్బ మండలంలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి గొడ్డుమర్రి ఆదినారాయణ (BJP), ఎంపీటీసీ అభ్యర్థి శ్వేత (TDP)కు మద్దతుగా నాయకులు ప్రచారం నిర్వహించారు. కమలం, సైకిల్ గుర్తులపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో BJP యువమోర్చా జిల్లా అధ్యక్షుడు కుళ్లాయప్ప యాదవ్‌తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...