వార్తలకు తిరిగి వెళ్లండి
ధర్మవరంలో జరిగిన గ్రీవెన్స్‌లో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ రైతుల భూ సమస్యను పరిష్కరించారు. (22A) నిషేధిత భూముల జాబితా నుంచి రైతుల భూములను తొలగించి, వారికి కొత్త రిజిస్ట్రేషన్ పత్రాలను కలెక్టర్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్, నాయకుడు తుమ్మల మనోహర్ పాల్గొన్నారు. తమ సమస్యను పరిష్కరించినందుకు రైతులు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

