Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిగుబ్బ అర్బన్ సిఐ గా రామసుబ్బయ్య బాధ్యతల స్వీకరణ

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Aug 26, 2026 12:13 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ముదిగుబ్బ అర్బన్ సిఐ గా రామసుబ్బయ్య బాధ్యతల స్వీకరణ - Udayam
ముదిగుబ్బ అప్ గ్రేడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా రామసుబ్బయ్య బుధవారం బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన శివరాముడును అధికారులు వేకెన్సీ రిజర్వుడ్ కు పంపించిన సంగతి తెలిసిందే. ఈ స్థానం భర్తీ చేసేందుకు ఉన్నతాధికారులు పుట్టపర్తి హెడ్ క్వార్టర్ లో వీఆర్ లో ఉన్న రామసుబ్బయ్యకు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు.

Comments

G
Loading comments...