Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముదెల్లిలో దూడలకు నట్టల నివారణ శిబిరం

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 12:41 PM కామరెడ్డిGeneral
ముదెల్లిలో దూడలకు నట్టల నివారణ శిబిరం - Udayam
గాంధారి మండలం ముదెల్లిలో పశువుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నట్టల నివారణ శిబిరం నిర్వహించారు. ఆరు నెలల లోపు దూడలకు మందులు వేశారు. అవసరమైన రైతులకు ఉచితంగా మందులు అందజేశారు. పశువుల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్య సిబ్బంది వివరించారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ వేణు, సర్పంచ్ పిట్టల లక్ష్మణ్, ఉపసర్పంచ్ తుకారాం, గోపాలమిత్ర రాములు, ఓఎస్ మట్టారెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...