Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మర్రిపాడు రహదారిపై నేలకొరిగిన భారీ చెట్టు

Follow Udayam on Google
Ganga Sep 23, 2026 5:39 PM పార్వతీపురం మన్యంGeneral
మర్రిపాడు రహదారిపై నేలకొరిగిన భారీ చెట్టు - Udayam
సీతంపేట మండలం మర్రిపాడు గ్రామ సమీపంలో రహదారిపై భారీ చెట్టు నేలకొరిగింది. తుఫాన్ ప్రభావంతో వీచిన బలమైన గాలులు, వర్షం కారణంగా చెట్టు కూలి రహదారికి అడ్డంగా పడింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, వాహనదారులకు రాకపోకలకు అంతరాయం కలిగే పరిస్థితి ఏర్పడింది. గ్రామస్థులు స్పందించి రహదారిపై పడిన చెట్టును తొలగించే పనులు చేపట్టారు. గ్రామస్థుల సమయస్ఫూర్తిని పలువురు అభినందించారు.

Comments

G
Loading comments...