Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మర్లపూడిలో వైసీపీ నేతల ఎన్నికల ప్రచారం

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 12:25 PM నెల్లూరుGeneral
మర్లపూడిలో వైసీపీ నేతల ఎన్నికల ప్రచారం - Udayam
సైదాపురం మండలం మర్లపూడి గ్రామంలో సోమవారం ఉదయమే వైసీపీ నేతలు పరిషత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకటగిరి వైసీపీ ఇన్‌ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...