Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరియా తండాలో కొనసాగుతున్న ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 12, 2026 4:03 PM నిజామాబాద్General
మరియా తండాలో కొనసాగుతున్న ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ - Udayam
ధర్పల్లి మండలంలోని మరియతాండాలు ఎస్ ఐ ఆర్ ఓటర్ జాబితా సవరణలో భాగంగా నోటీసులు జారీ చేసిన అనంతరం నోటీసులు అందుకున్న ఓటర్ల పేర్లు చిరునామాలు కుటుంబ సభ్యుల వివరాలు ఓటర్ నమోదు సంబంధించిన సమాచారాన్ని ఎంపీడీవో బి మారుతి పరిశీలించి ఓటర్ జాబితాలో నమోదైన వివరాలను వాస్తవ పరిస్థితులను అనుగుణంగా ఉన్నాయా లేదా అనే అంశాలు సంబంధిత ఓటర్ నుంచి వివరాలు సేకరించి అవసరమయ్యే ఆధారాలను పరిశీలించారు

Comments

G
Loading comments...